అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి.

Spread the love

“ఫిన్లాండ్” దేశం లో, ఓ ఖాళీ రోడ్, మన వాడు ఒకడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు… ఇంతలో పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి

“రోడ్డు దాటవద్దు” అన్నాడు…

మనవాడు “రోడ్డు ఖాళీనే కదా దాటితే యేం” అన్నాడు…

అప్పుడా వ్యక్తి, “పిల్లలు ఎవరైనా చూస్తారేమో” అన్నాడు.మనవాడికి అర్ధం కాలేదు.

“పోలీసులు చూస్తే సమస్య గానీ…. పిల్లలు చూస్తే సమస్య ఏంటి” అని అడిగాడు.

అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు…,

పోలీసులు చూస్తే, నీకు క్రమశిక్షణ లేనందుకు, ఒక 5$ పెనాల్టీ వేస్తారు…, దాని వల్ల నువ్వు ఒక్కడివే నష్టపోతావ్…,

కానీ పిల్లలు చూస్తే, వాళ్ళు క్రమశిక్షణ తప్పి ఒక తరం అంతా పాడవుతుంది” అని చెప్పాడు.

మనవాడు తేరుకోడానికి కొద్దిగా టైము పట్టింది.

అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అల్సర్ కి కార‌ణం ఇది కూడానా....!

Spread the loveఅల్సర్ కి కార‌ణం ఇది కూడానా….!   జీర్ణాశయంలో పుండ్లకు (అల్సర్‌) రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. సుమారు 17% అల్సర్లకు హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లిన తర్వాత వాపుకారక కణాలను విడుదల చేస్తాయి. ఇవి జీర్ణకోశ వ్యవస్థ గోడలకు అంటుకొని దెబ్బతీస్తాయి. మరో ముఖ్య కారణం ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మాత్రలను […]

You May Like

error: Content is protected !!