సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్న వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్‌ను రూపొందిస్తోంది వాట్సాప్. కాగా తాజాగా ఫార్వర్డ్ మెసేజ్స్‌పై వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్ మెసెజ్స్‌కు కళ్లెం..! ఫార్వెర్డెడ్ మెసేజ్స్‌కు కళ్లెం వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫార్వర్డ్ […]
Day: 3 April 2022
కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
కమనీయంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – : కోట – నెల్లూరుపల్లి కొత్తపాలెం, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :- కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గూడూరు డివిజన్ కన్వీనర్ దీవి […]
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా!
మీరు, మీ ప్రభుత్వం రైతును నిలువునా ముంచి ఐఏఎస్ లపై నెపం నెడతారా! ✍️ప్రసన్న గారు…. మీ ప్రభుత్వం, మీరు కలిసి ధాన్యం రైతులను నిలువునా ముంచి, ఆ నెపం ఐఏఎస్ అధికారాలు పై నెడతారా! ✍️ఈరాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఉంటే ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఏ అధికారికైనా ఉందా! ఉంటే మీ ప్రభుత్వం చెప్పిన […]
సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ
సమరసత ఆధ్వర్యంలో భజన బృందానికి యూనిఫాం పంపిణీ తోటపల్లి గూడూరు ఏప్రిల్ 02 (సదా మీకోసం) మండలంలోని మల్లిఖార్జునపురం యస్.సి. కాలనీ నందు వున్న శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం భజన బృందం సభ్యులకు మండపం గ్రామ నివాసి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోహన్ చేతుల మీదుగా యూనిఫారం వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత హిందూ మహాసభ నెల్లూరు […]
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రైతులను దోచుకోవడం మాని అన్నదాతను ఆదుకోండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -: వెంకటాచలం, ఏప్రిల్ 02 (సదా మీ కోసం) :- వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయితీ పరిధిలో రైతులను శనివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుకరించి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం లో భూదందాలు . గ్రావెల్ మైనింగ్ మాఫియా. టోల్గేట్ల పేరుతో దోపిడి […]
Sadha Meekosam Daily 3-4-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 3-4-2022 E-Paper Issue దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers ఇవి కూడా చదవండి

