సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్న వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్‌ను రూపొందిస్తోంది వాట్సాప్. కాగా తాజాగా ఫార్వర్డ్ మెసేజ్స్‌పై వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్ మెసెజ్స్‌కు కళ్లెం..! ఫార్వెర్డెడ్ మెసేజ్స్‌కు కళ్లెం వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫార్వర్డ్ […]