అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి -: నెల్లూరు నగరం, జూలై 16 (సదా మీకోసం) :- గుర్రాల మడుగు సంగం, నక్కలపల్లి సంగం, తుమ్మల కట్ట సంఘం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లు తొలగిస్తారనే ఆందోళన చెందుతున్న బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం కోటంరెడ్డి […]

బాస్ (చంద్ర‌బాబు) చెప్తె సిద్దం… స్ప‌ష్టం చేసిన బొల్లినేని

బాస్ (చంద్ర‌బాబు) చెప్తె సిద్దం… స్ప‌ష్టం చేసిన బొల్లినేని -: కావ‌లి,జూలై 16 (స‌దా మీకోసం) :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త‌న‌కు ఏ ఆదేశాలిస్తే ఆ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా వున్నానని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు స్పష్టం చేశారు. కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా బొల్లినేని నియ‌మిస్తున్నార‌ని వ‌స్తున్న‌ వార్తల నేప‌థ్య‌మంలో ఆ వార్త‌లో నిజానిజాలు తెలుసుకునేందుకు […]

మూడవ వేవ్ పై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి : సమాచార శాఖ డీడీ వెంకటేశ్వర రావు

మూడవ వేవ్ పై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి : సమాచార శాఖ డీడీ వెంకటేశ్వర రావు – కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు – ఏపీఈజేయూ ఆధ్వర్యంలో విలేకర్లకు ఆనందయ్య మందు పంపిణీ నెల్లూరు,జూలై 15 (స‌దా మీకోసం) : కరోనా మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతం కొంత మేర ప్రభావం తగ్గినా మళ్లీ మూడవ వేవ్ ప్రమాదం పొంచి ఉందని జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని […]

జూలై 15న ఏపీఈజేయూ ఆధ్వ‌ర్యంలో బొనిగి ఆనందయ్య మందు పంపిణీ

జూలై 15న ఏపీఈజేయూ ఆధ్వ‌ర్యంలో బొనిగి ఆనందయ్య మందు పంపిణీ -: ముత్తుకూరు, జూలై 12 (స‌దా మీకోసం) :- బొనిగి ఆనందయ్యను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APEJU) రాష్ట్ర కన్వీనర్  గట్టుపల్లి శివకుమార్, నెల్లూరు జిల్లా కన్వీనర్ ఉడతా రామకృష్ణ ల ఆధ్వర్యంలో సోమవారం కృష్ణ‌పట్నం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కో – కన్వీనర్  పి.జె.రమేష్ రెడ్డి, […]

పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి పదవి వీరమణ పొందడం అభినందనీయం కేవలం కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా విధులు నిర్వహించారు పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు నాకు కరోనా సోకిన సమయంలో అధికారుల తోడ్పాటు మరువలేనిది- నేను బ్రతికి […]

రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా క‌లెక్ట‌ర్‌

రైతులకు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలి : జిల్లా క‌లెక్ట‌ర్‌ -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, జూన్ 30 (స‌దా మీకోసం) :- సోమశిల ప్రాజెక్టు 32వ ప్యాకేజీకి సంబంధించి ఎ.ఎస్.పేట మండలంలోని జమ్మవరం, కాకర్లపాడు, గుమ్మర్లపాడు గ్రామాల్లో భూములు ఇస్తున్న రైతులకు.., నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల విలువను మరోసారి పరిశీలించాలని అధికారులను కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆదేశించారు. బుధవారం ఉదయం నెల్లూరు […]

You cannot copy content of this page