మైనార్టీల‌కు సీఎం జ‌గ‌న్ చేసింది శూన్యం : కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి

మైనార్టీల‌కు సీఎం జ‌గ‌న్ చేసింది శూన్యం నెల్లూరు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి ధ్వ‌జం -: నెల్లూరు న‌గ‌రం, ఆగస్టు 22 (సదా మీకోసం)‍ :- మైనార్టీల‌ను మోసం చేసి ఓట్లేయించుకున్న సీఎం జ‌గ‌న్, వారికి గ‌త ప్ర‌భుత్వంలో అందుతున్న ప‌థకాల‌ను కూడా ఆపేశార‌ని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. దుల్హ‌న్ ప‌థ‌కం ద‌గ్గ‌ర నుంచి రంజాన్ తోపా దాకా అన్నింటిని […]

దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్

దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్ -: ఇందుకూరుపేట, ఆగస్టు 17 (సదా మీకోసం)‍ :- గుంటూరులో బిటెక్ చదువుతున్న విద్యార్ధిని నల్లపు రమ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన శివ అనే ముద్దాయిని దిశ చట్టం కింద కేసును నమోదు చేసి వెంటనే శిక్ష అమలు చేయాలని ఇందుకూరుపేట మండల అంబేడ్కర్ ఇండియా మిషన్ మండల కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ […]

You cannot copy content of this page