మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు -: తిరుమల, ఆగష్టు 11 (సదా మీకోసం) :- మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు ఆగష్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు కారణంగా పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, 15వ తేదీ నుంచి […]
Month: August 2024
సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం.
సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం. పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ -: అమరావతి, ఆగష్టు 11 (సదా మీకోసం) :- వెలగపూడి సచివాలయం లోని రెండవ బిల్డింగ్ లో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఛాంబర్ లో మరమత్తులు పూర్తి కావడంతో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. […]
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు -: వెంకటాచలం, ఆగష్టు 11 (సదా మీకోసం) :- ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) నుంచి ఇద్దరు ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు ఎంపికైనట్లు సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర అల్లం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లను ఉపకులపతి (Vice Chancellor) ఇంచార్జ్ […]
వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం : మంత్రి పొంగూరు నారాయణ
వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ప్రతినిధి, ఆగష్టు 10 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో…జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక […]

