Sadha Meekosam Daily 12-4-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 12-4-2022 E-Paper Issue         దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం : కాకాణి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం : కాకాణి నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 10 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా తో పాటు తిరుపతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడిని సమన్వయం చేసుకుంటానని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు లోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ […]

రేపు ప్ర‌మాణం చేయ‌నున్న కొత్త మంత్రి వ‌ర్గం….. అంసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ప‌లువురు ఆశావ‌హులు…!

The new cabinet will be sworn in tomorrow రేపు ప్ర‌మాణం చేయ‌నున్న కొత్త మంత్రి వ‌ర్గం అంసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ప‌లువురు ఆశావ‌హులు అమ‌రావ‌తి, ఏప్రిల్ 20 (స‌దా మీకోసం) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న మంత్రులు ఎవ‌ర‌నేది ఎట్ట‌కేల‌కు నిర్ణ‌యం బ‌య‌ట‌కొచ్చింది. గ‌త కొన్ని రోజులుగు ఏర్ప‌డిన ఉత్కంఠ‌కు తెర‌దీస్తు నేటి సాయంత్రానికి తుది జాబితా విడుద‌లైంది. ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు లీకైన వివ‌రాల మేర‌కు […]

Sadha Meekosam Daily 10-4-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 10-4-2022 E-Paper Issue       దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండి

నిత్యం ప్రజల్లో ఉంటా… ప్రజల తోనే నడుస్తా…. : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నిత్యం ప్రజల్లో ఉంటా… ప్రజల తోనే నడుస్తా గ్రామీణ ప్రాంతాల్లోని గడపగడపకు వెళుతున్నా గొల్ల కందుకూరు నుంచి శ్రీకారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి   నెల్లూరు రూర‌ల్‌, ఏప్రిల్ 09 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏ్ర‌పిల్ 11 నుంచి జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి బాట పేరిట కార్యక్రమం చేపట్టినట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే […]

టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ…!

ప్రతి ఇంటికి రెండు విసనకర్రలు.. రెండు కొవ్వొత్తులు మూడేళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత ఇది ధ్వజమెత్తిన టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటికీ విసనకర్రలు, కొవ్వొత్తుల పంపిణీ నెల్లూరు న‌గ‌రం, ఏప్రిల్ 09 (సదా మీకోసం) : గత మూడేళ్ల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విద్యుత్ కోతలతో చీకటిమయం చేశాడని టిడిపి నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. […]

Sadha Meekosam Daily 9-4-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 9-4-2022 E-Paper Issue       దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండి

ఉగాది పురస్కారాలతో మరింత ప్రోత్సాహం

ఉగాది పురస్కారాలతో మరింత ప్రోత్సాహం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు కార్పొరేష‌న్‌, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 25వ […]

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం నెల్లూరు న‌గ‌రం, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరాలి.సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే […]

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్, ఏప్రిల్ 8 (సదా మీకోసం) : రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 8 లక్షల 59వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలుచేయడంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం […]

You cannot copy content of this page