నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం

నృసింహునికి కన్నుల పండువగా పుష్పయాగం పులా పరిమళంతో గుమగుమలాడిన ఆలయ ప్రాంగణం రాపూరు, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం మరోసారి గోవిందా పెంచలనామ స్మరణతో పులకించిపోయింది. స్వామి పుష్పభిషేకంతో పులా పరిమళంతో ఆలయ ప్రాంగణం గుమగుమలాడింది.పెంచలకోన క్షేత్రంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు బుధవారం రాత్రి పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పలతో […]

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజ‌యం సాధిస్తుంది : కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజ‌యం సాధిస్తుంది మంత్రి అనిల్ నెల్లూరు నగరాన్ని భ్రష్టు పట్టించాడు తెలుగుదేశం పార్టీ న‌గ‌రం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు న‌గ‌రం, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ తో గెలవబోతున్నమని తెలుగుదేశం పార్టీ న‌గ‌రం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం 7వ డివిజన్ నందు […]

వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ

వి.ఎస్.యూలో నైపుణ్యాభివృద్ది సంస్ధ ఉద్యోగమేళ వెంక‌టాచ‌లం, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ సహకారంతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉద్యోగ మేళా నిర్వ‌హించారు. రిలయన్స్ నిప్పాన్, శ్రీ రామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, భారత్ ఎఫ్.ఐ.హెచ్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సర్ సి.వి. రామన్ సెమినార్ హాల్ నందు ఇంటర్వులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ […]

58వ రోజుకు “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌”

58వ రోజుకు “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌” నెల్లూరు రూర‌ల్, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి నిర్వ‌హిస్తున్న “జ‌గ‌న‌న్న మాట – కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌కి కోటంరెడ్డి బాట‌” కార్య‌క్ర‌మం నేటితో 58వ రోజుకు చేరుకుంది. బుధ‌వారం 36వ డివిజన్లో ఉదయం 7 గంటలకు సుగుణమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని […]

చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి : సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

చిన్నారుల పట్ల, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మనుబోలు, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : మనుబోలు మండలం, కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలలో పర్యటించి ఒక కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ప్రజల సమక్షంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల […]

ఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి : ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

ఆ మూడు మండ‌లాలు నెల్లూరు జిల్లాలోనే కొన‌సాగించండి అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : జిల్లాల పునర్విభజన పై జిల్లాలోని ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో చర్చించలేదని, అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని మాజీ మంత్రి, […]

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌

డ్రైన్‌కు శంఖాస్థాప‌న చేసిన కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడు రూర‌ల్ ఎమ్మెల్యేకి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌జ‌లు నెల్లూరు రూర‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 16 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని 33వ డివిజన్ వెంగల్ రావు నగర్ లో సి బ్లాక్ 5వ వీధిలో డ్రైన్ కు కార్పొరేట‌ర్ క‌ర‌ణం మంజుల,అభివృద్ది క‌మిటి ఛైర్మ‌న్ క‌ర‌ణం హ‌జ‌ర‌త్ నాయుడులు శంకుస్థాపన చేశారు. ఈ డ్రైన్ […]

You cannot copy content of this page