ఆరోగ్య రంగ సమస్యలు పరిష్కరించండి వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి పంపిన ప్రజారోగ్యవేదిక విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (సదా మీకోసం) : ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యవేధిక అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎం.వి. రమణయ్య, కామేశ్వరరావులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని సమస్యలపై లేఖ పంపారు. ఈ లేఖలో “ప్రజలందరికీ ఆరోగ్యం అందాలంటే ముఖ్యమైనది ఆర్థిక వనరులు ఏర్పాటని జాతీయ స్థూల ఆదాయంలో ఆరు […]

