30వ డివిజ‌న్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట

30వ డివిజ‌న్‌లో జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట నెల్లూరు రూర‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 26 (స‌దా మీకోసం) : 63వ రోజు జగనన్న మాట – కార్యకర్తల ఇళ్ళకి కోటంరెడ్డి బాట కార్య‌క్ర‌మం నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని 30 డివిజన్ లో ఉదయం 7 గంటలకు విజయమ్మ అనే కార్యకర్త ఇంటి నుండి మొదలైంది. శ్రామికనగర్లో ప్రతీ కార్యకర్తతో, ప్రతీ నాయకునితో వారి ఇంటిలోనే ఏకాంతంగా మాట్లాడుతూ, […]

You cannot copy content of this page