నెలూరు క్లబ్ అభివృద్దికి కృషి చేయాలి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి `: నెల్లూరు రూరల్, జూలై 26 (సదా మీకోసం) :` నెల్లూరు రూరల్ నియోజకవర్గం దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్ లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు క్లబ్ లోని […]
Day: 26 July 2021
పేర్నేటిని అభినందించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి
పేర్నేటిని అభినందించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి -: కోవూరు, జూలై 26 (సదా మీకోసం) :- ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పేర్నేటి సుస్మితా రెడ్డిని నియమితులైన సందర్భంగా నెల్లూరు లోని మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో నెల్లూరు […]
జర్నలిస్టులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
జర్నలిస్టులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ -: నెల్లూరు ప్రతినిధి, జూలై 26 (సదా మీకోసం) :- జర్నలిస్టులకు ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్లో తన వంతుగా తోడ్పడుతుందని నెల్లూరు ఆర్డీవో డి. హుసేన్ సాహెబ్ అన్నారు. సోమవారం నగరంలోని యూకే నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇవ్వడం ప్రతిష్టాత్మకంగా […]

