సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శనీయం మేయర్ పి.స్రవంతి నెల్లూరు కార్పొరేషన్, అక్టోబర్ 31 (సదా మీకోసం) : మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రజలందరికీ ఆదర్శనీయమని, ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమని నగర పాలక సంస్థ మేయర్ పి.స్రవంతి తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దివస్ రన్ ను సోమవారం ఉదయం స్థానిక కస్తూర్భా కళాక్షేత్రం […]
Day: 31 October 2022
మడమనూరులో మెడికల్ క్యాంపు
మడమనూరులో మెడికల్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న మలేరియా అధికారి ఈ. హుస్సేన మ్మ మనుబోలు, అక్టోబర్ 31 (సదా మీకోసం): మండలంలోని మడమనూరు గ్రామపంచాయతీలో జ్వరంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతుండటంతో తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి డా. ఈ. హుస్సేనమ్మ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగరాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో […]
ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినా బిఎల్ఓ లపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు, అక్టోబర్ 31 (సదా మీకోసం): నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి […]

