Spread the loveగోమాత సేవలో తరించిన కార్పొరేటర్ జానా నాగరాజు నెల్లూరు రూరల్., జనవరి 16 (సదా మీకోసం) కనుమపండుగ పురస్కరించుకుని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు గోమాత సేవ చేశారు. తన గోశాల నందు వున్న గోమాతకు శుభ్రంగా స్నానం చేయించడం దగ్గర నుండీ పసుపు కుంకుమలతో అలంకరించి, నైవేద్యం సమర్పించడం వరకూ అన్నీ పనులు తానే స్వయంగా చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంక్రాంతి […]