Sadha Meekosam 23-07-2021 Issue Old Issues / More PDFs
Month: July 2021
Sadha Meekosam 22-07-2021 Issue
Sadha Meekosam 22-07-2021 Issue More PDFs
Sadha Meekosam 21-07-2021 Issue
Sadha Meekosam 21-07-2021 Issue Old Papers
Sadha Meekosam Daily 20-07-2021 Issue
Sadha Meekosam Daily 20-07-2021 Issue
అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
అధికారం ఉందని విర్రవీగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి -: నెల్లూరు నగరం, జూలై 16 (సదా మీకోసం) :- గుర్రాల మడుగు సంగం, నక్కలపల్లి సంగం, తుమ్మల కట్ట సంఘం ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లు తొలగిస్తారనే ఆందోళన చెందుతున్న బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం కోటంరెడ్డి […]
బాస్ (చంద్రబాబు) చెప్తె సిద్దం… స్పష్టం చేసిన బొల్లినేని
బాస్ (చంద్రబాబు) చెప్తె సిద్దం… స్పష్టం చేసిన బొల్లినేని -: కావలి,జూలై 16 (సదా మీకోసం) :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనకు ఏ ఆదేశాలిస్తే ఆ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా వున్నానని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు స్పష్టం చేశారు. కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా బొల్లినేని నియమిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యమంలో ఆ వార్తలో నిజానిజాలు తెలుసుకునేందుకు […]
మూడవ వేవ్ పై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి : సమాచార శాఖ డీడీ వెంకటేశ్వర రావు
మూడవ వేవ్ పై జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి : సమాచార శాఖ డీడీ వెంకటేశ్వర రావు – కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు – ఏపీఈజేయూ ఆధ్వర్యంలో విలేకర్లకు ఆనందయ్య మందు పంపిణీ నెల్లూరు,జూలై 15 (సదా మీకోసం) : కరోనా మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతం కొంత మేర ప్రభావం తగ్గినా మళ్లీ మూడవ వేవ్ ప్రమాదం పొంచి ఉందని జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని […]
జూలై 15న ఏపీఈజేయూ ఆధ్వర్యంలో బొనిగి ఆనందయ్య మందు పంపిణీ
జూలై 15న ఏపీఈజేయూ ఆధ్వర్యంలో బొనిగి ఆనందయ్య మందు పంపిణీ -: ముత్తుకూరు, జూలై 12 (సదా మీకోసం) :- బొనిగి ఆనందయ్యను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APEJU) రాష్ట్ర కన్వీనర్ గట్టుపల్లి శివకుమార్, నెల్లూరు జిల్లా కన్వీనర్ ఉడతా రామకృష్ణ ల ఆధ్వర్యంలో సోమవారం కృష్ణపట్నం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కో – కన్వీనర్ పి.జె.రమేష్ రెడ్డి, […]

