రూ.100 పొదుపుతో రూ.14 లక్షలు మీ సొంతం…!

పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..! రూ.100 పొదుపుతో రూ.14 లక్షలు మీ సొంతం…! సెప్టెంబర్ 13 (సదా మీకోసం) పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి. పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్‌లో గ్రామ్ సుమంగల్ పథకం కూడా ఒకటి. ఈ పాలసీ తీసుకోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు. ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి. గ్రామ్ సుమంగల్ యోజన పథకంలో రెండు టెన్యూర్స్ […]

error: Content is protected !!