సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం.

0
Spread the love

సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం.

పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్

-: అమ‌రావ‌తి, ఆగ‌ష్టు 11 (స‌దా మీకోసం) :-

వెలగపూడి సచివాలయం లోని రెండవ బిల్డింగ్ లో గల ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఛాంబర్ లో మరమత్తులు పూర్తి కావడంతో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 160 దేవాలయాల పునర్నిర్మాణ ఫైల్ పై తొలి సంతకం చేశారు.

కార్యక్రమంలో అబ్దుల్ జలీల్, ఆనం రామనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!