జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన
మంచి, చెడు రెండింటినీ బోధిస్తుంది
ఏది స్వీకరిస్తావు అనేది
నీ విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది
-X+- -X+- -X+- -X+- -X+-
కష్టం ఎప్పుడూ ఉండదు
సంతోషం రాక మానదు
వచ్చే వరకూ కష్టాలను ఓర్చుకో
సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి.
-X+- -X+- -X+- -X+- -X+-
మనకు ఎన్ని పనులున్నా ,
ఉదయం లేచిన వెంటనే
మనసుకు నచ్చిన వారిని
పలకరించడంలో ఉండే ఆనందం
మాటల్లో చెప్పలేం శుభోదయం..
-X+- -X+- -X+- -X+- -X+-
సమస్యలను చిరునవ్వుతో స్వీకరించండి
అప్పుడే మీ లక్ష్యానికి చేరువ అవుతారు.
-X+- -X+- -X+- -X+- -X+-
పొరపాటు చేసిన వారికి
మరో అవకాశం ఇవ్వు
సరిదిద్దుకుంటారు కానీ..
మోసం చేసిన వాళ్లకు
మరో అవకాశం ఇవ్వొద్దు
కోలుకోలేని దెబ్బ తీస్తారు.
-X+- -X+- -X+- -X+- -X+-