గరిష్ట స్థాయికి బంగారం ధరలు

గరిష్ట స్థాయికి బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 21న) స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7% ఎగబాకి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు సెషన్‌లో $3,384 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై […]

పోప్‌ ఫ్రాన్సిస్ ఇక లేరు

పోప్‌ ఫ్రాన్సిస్ ఇక లేరు ప్రకటించిన వాటికన్‌ వర్గాలు కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జి అయ్యారు. ఆయన మృతి విషయాన్ని […]

నాణ్యతా ప్రమాణాల్లో అగ్రగామిగా వి ఏస్ యూ

నాణ్యతా ప్రమాణాల్లో అగ్రగామిగా వి ఏస్ యూ వెంకటాచలం, డిసెంబర్ 28(సదా మీకోసం): విక్రమ సింహపురి యూనివర్సిటీలో డిసెంబరు 27, 28 తేదీలలో ఐఎస్ఓ (ఐ ఏస్ ఓ 9001, ఐ ఏస్ ఓ14001) మొదటి సంవత్సరం సర్వేలన్స్ ఆడిట్ నిమిత్తం ఐ ఏస్ ఓ వాన్ టీమ్ సందర్శించింది. ఈ రెండు రోజులపాటు, డైరెక్టర్. ఆచార్య అందే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో టీమ్ అధిపతి, లీడ్ ఆడిటర్ అయిన […]

‘మోత మోగిద్దాం!’

రేపు ‘మోత మోగిద్దాం!’ వినూత్న నిరసనకు తెదేపా పిలుపు రాత్రి 7 నుంచి 7.05 గంటల మధ్య ప్రజలు తాము ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం అమరావతి, సెప్టెంబ‌ర్ 29 (స‌దా మీకోసం) : తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెదేపా సెప్టెంబర్‌ 30న వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా […]

లోయలో పడిన బస్సు.. ఘోర ప్రమాదం.. 19 మంది మృతి.. ఎక్క‌డంటే

లోయలో పడిన బస్సు.. ఘోర ప్రమాదం.. 19 మంది మృతి.. ఎక్క‌డంటే స‌దా మీకోసం (ఇంట‌ర్నేష‌న‌ల్‌) కరాచీ: పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్‌ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న […]

error: Content is protected !!