విలేకరులు కావలెను

0
Spread the love

విలేకరులు కావలెను

నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్న సదా మీకోసం దినపత్రిక లో పని చేయుటకు జిల్లా ల వారీగా స్టాఫ్ రిపోర్టర్లు, మండలాల వారీగా విలేకరులు కావలెను.

స్టాఫ్ రిపోర్టర్ : వార్తలు రాయడం లో మంచి అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. విలేకరులను కలుపుకుపోతూ, వార్తలు రాయించగలగాలి.

ఆసక్తి కలిగిన వారు 7981849603 నెంబర్ కు కాల్ చేయండి.

ఉడతా రామకృష్ణ,
ఎడిటర్, సదా మీకోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!