ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్‌

Spread the loveముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్‌ నెల్లూరు న‌గ‌రం, జూలై 19 (స‌దా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ కి విన్నవించుకోగా, అందుకు స్పందించి 42 మందికి రూ. 35 లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయించారు. ఆ చెక్కుల‌ను నగరంలోని … Continue reading ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనీల్‌