ఆ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి : ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
ఆ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించండి అధికారులు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకొన్నారు సోమశిల ప్రాజెక్ట్ కూడా నాగార్జున సాగర్ లా వివాదాస్పదం అయ్యే ప్రమాదం...