మనల్ని కరిచిన కుక్కని ఏంచేయాలి ? చెప్పు తెగిందాకా కొట్టాలి ! కుక్క చచ్చిందాకా కొట్టాలి !! ఇవి కుక్క కరిచిందన్న బాధలోనుంచి వచ్చే స్పందనలు.నిజానికి మనల్ని కరిచిన కుక్కను చంపడం కాదు కదా కొట్టడం కూడా చెయ్యొద్దు. మనల్ని కరిచిన కుక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.ఎంత జాగ్రత్తగా అంటే అత్త గారింటికి వచ్చిన కొత్త అల్లుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా ఈ కుక్కను చూసుకోవాలి. ఆ కుక్క […]
చిట్కాలు
పాము కంటే తేలు ప్రమాదకారి !
పాము కంటే తేలు ప్రమాదకారి ! ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందు ఉంది. తేలు విషానికి విరుగుడు మందు ఇంతవరకు కనుగొనబడలేదు. అందుకే తేలు కాటుకు ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యం. పాము కరిచినప్పుడు నొప్పి అంతగా ఉండదు. తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం తేలు కాటు వైద్యం లో చాలా ప్రధానం.ఈ నొప్పి భలే విచిత్రంగా ఉంటుంది. నొప్పిగా, తిమ్మిరి గా, అటు ఇటు పాకినట్లు […]

