ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కొత్తపట్నం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కొత్తపట్నం మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, కొత్తపట్నం మండలం రంగాయపాలెంలోని శ్రీ కృష్ణం […]
ఆంధ్రప్రదేశ్
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గం
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగంవల్ల కలిగే దుష్పలితాలను పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా, జిల్లాలో పూర్తిస్థాయి […]
పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి
పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి […]
సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : ఎంపీ వేమిరెడ్డి
సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : ఎంపీ వేమిరెడ్డి సింహాచలం ఘటన కలచివేసింది : ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు […]
జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం
జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం నెల్లూరు టౌన్ పరిధిలోని టిడ్కో గృహాల్లో కార్డన్ సర్చ్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 22 (సదా మీకోసం) : సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి నెల్లూరు టౌన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ డిఎస్పీ సింధు ప్రియ ఆద్వర్యంలో 3 సిఐలు, 4 ఎస్సైలు, […]
మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన
మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 21 (సదా మీకోసం) : సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో మే నెల 1వ తేదీన పర్యటించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి […]
100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్
100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 21 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 7 లక్షల విలువ గల 100 మూవబుల్ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వయంగా అందించింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ మాట్లాడుతూ, పోలీసుశాఖకు తమ […]
Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 21-04-2025 E-Paper Issues
Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 21-04-2025 E-Paper Issues SPSR Nellore Prakasam Tirupati విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా […]
అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు తెలుగు వారి మేథస్సు ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోవూరు, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా […]
ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి
ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి డిప్యూటీ మేయర్ రూప్ కూమర్ యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేకు కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూప్ కూమర్ యాదవ్ నెల్లూరు నగరం, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : నెల్లూరు నగరం, జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఆదివారం నాడు రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన […]